ఈ చిరునవ్వుకు ఇక సెలవ్..మన ఊరిలో మరొక విషాదం. గ్రామానికి చెందిన పొడపాటి ఝాన్సి ఆదివారం(05-10-2014) ఉదయం 11-30 గంటల సమయంలో కన్నుముశారు. ఆమె కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నారు. చాలా చిన్న వయసులో..  జ్ఞాపకాలను మాత్రం తన గుర్తుగా మిగిల్చి వెల్లిపోయారు. ఆమె మృతికి మనగుడిమెళ్ళపాడు. కామ్ నివాళులు అర్పిస్తోంది. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తోంది. 
    
తేది:- 6-10-2014

Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved