మల్లారం డ్యామ్ ఫోటోలు

దీపావళి రోజు సరదాగా అందరం కలసి (ఊళ్ళో ఉన్న వరకు... నేను, మధు, జన, క్రిష్ణ ఇంకా మన స్వామి కొండప్ప చౌదరి) సాయంత్రం గా మల్లారం డ్యాం చూడడానికి వెళ్ళాం. నేనైతే మొదటి సారి అక్కడకి వెళ్ళడం.
చాలా బాగుంది డ్యాం. చల్లగా చక్కటి వాతావరణం. ఎటు చూసిన పచ్చదనం, దూరంగా ఎత్తైన కొండలు, నిండుగా నిండిన నీళ్ళు, డ్యాం కి తోడు మరింత అందంగా నిలిచాయి.
ఎంతో ఆహ్లాదకరంగా అక్కడ గడిపిన రెండు గంటలు రెండు నిమిషాల్లా గడిచాయి. ఆ రెండు నిముషాలు ఒక అందమైన జ్ఞాపకంలా ఉండిపోవాలని కొన్ని ఫొటోస్ తీసాము. 

అవి ఇప్పుడు ఈ చిత్రమాలిక లో ........ 




తేది : 16 నవంబర్ 2012
Share this article :

+ comments + 3 comments

November 16, 2012 at 8:59 PM

అబ్బాబ్బాబా ....... అవి మామూళు స్టిల్లులు కాదు

November 17, 2012 at 12:53 AM

నేను ఓ మంచి అకేషన్ మిస్ అయ్యానన్నమాట.....

November 20, 2012 at 10:34 AM

మాములుగా కాదు రచ్చ రచ్చగా ఎంజాయ్ చేసాం ... అందరు కలిసి మెలిసి చెలరేగింది ఆ ట్రిప్ మాత్రం ...

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved