వీడియోలో మన ఊరు...

మన ఊరికి సంబంధించిన పూర్తి వ్యూ ఇది. వాటర్ ట్యాంకర్ పై నుంచి తీసిన ఈ వీడియోలో మన ఊరు దాదాపుగా కవరైంది. అన్ని వైపుల నుంచి, అన్ని వీధులూ సమగ్రంగా కవరైన ఈ వీడియోను పొడపాటి జనార్దన్ వివాహ సందర్భంగా తీసింది. ఇంత అందంగా చిత్రీకరించి, ఎడిట్ చేసిన వీడియో గ్రాఫర్ కు అభినందనలు.

Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved