మళ్ళీ ఎల్లవొచ్చింది....

నిన్నటి(13-11-2014) ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం ధాటికి మన గ్రామం చుట్టూ నీరు చేరింది. కొత్త బ్రిడ్జి ని తాకుతూ నీళ్ళు పారుతున్నాయ్. అప్పాయగుంట కో వెళ్ళే దారిలో ఉన్న బ్రిడ్జి పూర్తిగా మునిగిపోయింది. రోడ్లు, పొలాలు అన్ని పూర్తిగా మునిగిపొయయి. ముక్తినూతలపాడు నుంచి వచ్చే రోడ్డు కూడా చాలా వరకు దెబ్బతింది. ఈ ఉదయానికి వర్షం కొంచెం తగ్గి... ఎండ వచ్చింది.
ఫొటోలు తీసి పంపిన సాయి పొడపాటి కి  అభినందనలు. 
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved