అన్నగారి వర్ధంతి

దైవ సమానులైన అన్నగారి వర్ధంతి ప్రతి ఏడాది మన ఊరి పిల్లలు, పెద్దలు అందరం కలసి జరుపుకుంటున్నాం, యూత్ ఆధ్వర్యంలో జరిగిన వర్దంతి ఈ సంవత్సరం చాల బాగా జరిగింది. ఉదయాన్నే అందరు వచ్చి కావలసిన ఏర్పాట్లు పూర్తిచేసుకొని, అసృనైనాలతో అన్నగారికి నమస్కరించుకొని ఆయన ఆశీస్సులు పొందారు. అందరికి స్వీట్స్ ఇంకా పులిహార అల్పాహారంగా అందించారు. ప్రతి ఇంటికి ఎన్టీఆర్ ఫోటో ఫ్రేమ్ ని ఇచ్చారు.
ఇలాగే ప్రతి ఏడాది అందరం కలసి చక్కగా జరుపుకోవాలని కోరుకుందాం.

వర్ధంతి రోజు తీసిన కొన్ని చిత్రాలు ఈ చిత్రమాలిక లో ........ 


Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved