కన్నీటిని మిగిల్చి..కానరాని లోకాలకు...


ఊరి చరిత్రలోనే అత్యంత విషాదకర సంఘటనకు ఈ శుక్రవారం(ఆగస్ట్ 8) వేదికైంది. ఆ సాయంత్రం వీరగంధం శ్రీలక్ష్మి(42) కన్నుమూసిందనే కబురు... అందరి ఊపిరినీ క్షణకాలం నిలిపేసింది. ఆమె చిన్న వయసులో అర్ధంతరంగా తనువు చాలించడం.. ఎప్పటికీ జీర్ణించుకోలేని విషయం. కుటుంబ సభ్యులు, గ్రామస్తుల అశ్రునయనాల మధ్య మరుసటి రోజు ఉదయం ఆమె అంత్యక్రియలు ముగిశాయ్. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడ్ని కోరుకుందాం. ఏది ఏమైనా ఇది ఎవ్వరికీ రాగూడని కష్టం. ఆ కుటుంబానికి ఇప్పట్లో బయటపడలేని విషాదం. వారికి అండగా, ఆసరాగా ఉండటమే మన కర్తవ్యం.

Share this article :

+ comments + 1 comments

August 14, 2014 at 3:05 PM

elantivi eppatiki jaraga kudadhu vina kudadhu....mana uriki kastam vachhindi...

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved