బెజవాడ వెంకటేశ్వర్లు కన్నుమూత...

మన గ్రామానికి చెందిన బెజవాడ వెంకటేశ్వర్లు ఈ ఉదయం (15-8-2014) కన్నుమూశారు. ఆయన వయసు సుమారు 70 ఏళ్ళు. ఆయనకు భార్య  విజయలక్ష్మి, ఇద్దరు కుమారులు శంకర్, గంగాధర్ ఉన్నారు. ఆయన మృతికి మనగుడిమెళ్ళ పాడు. కామ్ నివాళులు అర్పిస్తుంది.   
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved