కల్యాణ వైభోగమే....

కోదండరాముని కల్యాణోత్సవం మన రామాలయంలో మంగళవారం కన్నుల పండువగా సాగింది. ఆలయం వద్ద పెద్ద ఎత్తున అన్నదానం చేశారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఊరేగింపు అట్టహాసంగా ప్రారంభమైంది. దానికి సంబంధించిన కొన్ని చిత్రాలు ఇవి... (మరికొన్ని ఫొటోలు, కార్యక్రమానికి సంబంధించిన పూర్తి వివరాలు ఒకటి రెండు రోజుల్లో)

అశోక్ పొడపాటి
తేదీ:- 8-4-2014
ఫొటో కర్టెసీ:- వంశీ కృష్ణ పొడపాటి, వరప్రసాద్(వరం)
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved