శ్రీసీతారాముల కల్యాణము చూతమురారండీ...


శ్రీరామ రామరామేతి రమేరామే మనోరమే..
సహస్ర నామ తత్తుల్యం రామనామవనారనే..
అందరికీ శ్రీరామనవమి పర్వదిన శుభాకాంక్షలు. ఆ కళ్యాణ రాముడు దివ్య ఆశిస్సులు అందరికీ ఉండాలని మనసారా కోరుకుంటున్నాం. గత ఏడాదిలాగే ఈ ఏడాదీ మనూరి రామాలయంలో కోదండరాముడి కల్యాణం కన్నుల పండువగా జరగనుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. అందుబాటులో ఉన్న వారు, అవకాశం ఉన్న వారు ఊరికి తరలిరావాలని నిర్వాహకుల విన్నపం. కల్యాణ కార్యక్రమ వివరాలు, ఫొటోలు వీలైనంత త్వరలోనే మీముందు ఉంచుతాం...

- అశోక్ పొడపాటి
తేదీ :- 7-4-2014 
Share this article :

+ comments + 2 comments

April 8, 2014 at 1:38 PM

జై శ్రీరాం

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved