కారుమూడి వారి ముహూర్తం .



ఎట్టకేలకు మన ఊరి పూర్ణ కుంభం మన సింగయ్య తాత రోడ్డు ఎక్కేసాడు ... కారుమూడి వాళ్ళ లో  చలనం తెచ్చాడు ... మొత్తానికీ "దేవర" గుడి కి మోక్షం కల్గించాడు ..మన ఊరి  కారుమూడి వారి "దేవర  అంకమ్మ  తల్లి " గుడి  ని నిర్మించు కోటానికి ఈరోజు భూమి పూజ ఇలా జరిగింది . 



 


Share this article :

+ comments + 1 comments

May 5, 2013 at 2:16 PM

మంచి పరిణామం. అంతా శుభంగా జరగాలని కోరుకుంటూ.. అశోక్ పొడపాటి

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved