ఏమి అందం రా బాబు ...



అబ్బ పొద్దు పొద్దునే మన ఉరు చూస్తే అస్సల ఎక్కడికి వెల్ల బుద్దే కాదు, అందరు చక్కగా అదేంటో గంట కొట్టినట్లు 5 గంటలకల్లా లేచి నీళ్ళ కోసం తెగ ఎదురు చూస్తుంటారు ....... 

ఓ పక్క నీళ్ళు వస్తాయో రావో అర్ధం కాక చస్తుంటే, మనూరి బ్రాహ్మడు రమేష్ పొద్దుపొద్దునే పెట్టే ఆ బ్రహ్మం గారి కాలజ్ఞానం విని విని జనాలు కూడా ఆ రేంజ్  కి ఎదిగిపోయారు ... 

అబ్బో చక్కగా పొద్దు పొద్దునే మా సింగయ్య తాత చక్కగా రెడీఅవతాడు బజారులో జాయీ గా కూర్చొని అందరిని గోల గోల చేస్తూ అయన స్టైల్ లో ఎంజాయ్ చేస్తుంటాడు ..... 

అబ్బ అబ్బబ్బ ఏమి ఊరు మా ఊరు పొద్దు పొద్దునే చూడ చక్కని మా ఊరు .... కాక పోతే బాగా బోసి పోయినట్లుంది మద్యానానికి ... ఈవెనింగ్ కి మల్లి చక్కగా వెనన్న వాళ్ళ అరుగులు మీద..  

జనాలు అస్సల మల్లి  కల కల లాడుతూ చక్కగా ఎమన్నా ఉందా అస్సల అంటా ఊరు .....మర్చి పోయాను ఊరికి రోడ్ వేసారు మల్లి కాస్త పాచ్  వర్క్ చేసి నట్లుంది అల అలా ... 

ఏదైనా ఊరికి కుర్రోలoదరు ఉంటేనే అందం ...దానికి కూడా ఆనందం .  



Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved