ఇప్పటికి ఉంది వీళ్ళే...

ఒకప్పుడు పిల్లలతో కిటకిటలాడిన మన ఊరి ప్రభుత్వ పాటశాల ఇప్పుడు పిల్లలులేక వెలవెల బోతుంది. అందరు మన్చి చదువులంటూ ప్రైవేటే స్కూళ్ళ వైపు పరుగులు తీయడమే దీనికి కారణం. ఏది ఏమైనా చివరకు మిగిలింది ఈ ఎనిమిది మందే. వచ్చే సంవత్సరానికి వీళ్ళల్లో ఎంతమంది మిగులుతారో.....
Share this article :

+ comments + 1 comments

Anonymous
March 23, 2013 at 5:03 PM

రాబోయే రోజుల్లో ... ఇంకా పెరగాలని కోరుకుందాం ...ఇప్పుడున్న పిల్లలలను బాగా రెడీ చెయ్యమని చెప్దాం ....

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved