ఒంగోలు గిత్త లాంటి మన ఊరి కుర్రోడు .....మన వాడు ,ప్రత్యేకంగా మన కుర్రోల్లకు ఒంగోలు లో దేనికైనా సై అంటాడు
ఊరి నైనా ,పార్టీ నైనా ముందుండి నడిపిస్తాడు , కల్మషం తెలియని మన వాడు ,అందరికి కావాల్సిన మన వాడు ...
మనలో ఒకడు
....మన అశోక్ కారుమూడి కి హార్దిక పుట్టినరోజు శుభాకాంక్షలు తెల్పుతూ ఆ
తారకరాముని ఆశిస్సులు ఎల్లవేళలా ఉండాలని కొరుకుంటూ ...
మన...
managudimellapadu .com
+ comments + 3 comments
Many more happy returns of the day ASHOK.
hardhika puttina roju subakankshalu ra ...
thnq my dear one and all