అశోక్ బర్త్ డే


ఒంగోలు గిత్త లాంటి మన ఊరి కుర్రోడు .....మన వాడు ,ప్రత్యేకంగా మన కుర్రోల్లకు ఒంగోలు లో దేనికైనా సై అంటాడు 
ఊరి నైనా ,పార్టీ నైనా ముందుండి నడిపిస్తాడు , కల్మషం తెలియని మన వాడు ,అందరికి కావాల్సిన మన వాడు ...
మనలో ఒకడు  ....మన అశోక్ కారుమూడి కి  హార్దిక  పుట్టినరోజు శుభాకాంక్షలు తెల్పుతూ ఆ తారకరాముని ఆశిస్సులు ఎల్లవేళలా ఉండాలని కొరుకుంటూ ...

మన...
managudimellapadu .com
Share this article :

+ comments + 3 comments

November 1, 2012 at 2:11 AM

Many more happy returns of the day ASHOK.

November 1, 2012 at 7:48 AM

hardhika puttina roju subakankshalu ra ...

November 2, 2012 at 10:54 AM

thnq my dear one and all

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved