ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు...
తెలుగు ప్రజల కోసం ,తెలుగు మాటలకోసం ......తెలుగోడిలా బ్రతకడం మన హక్కు అని ...

అహర్నిశలు కష్టపడి తెలుగు రాష్ట్రాన్ని తెచ్చే వరకు అలుపెరగని పోరాటం చేసిన మన తెలుగు తేజం

"స్వర్గీయ శ్రీ పొట్టి శ్రీరాములు" గారిని ఒక్కసారి స్మురించు కుంటూ ,తెలుగు జాతి కీర్తి పతాకాన్ని దశ  దిశలు వ్యాపింపచేసిన

తెలుగంటే "అన్న గారు ఎన్టీఆర్ " లా ఉండాలని, ఉంటుందని తెలియ చెప్పిన ఆ మహానుభావుడని కూడా ఒక్కసారి  తలుచుకుంటూ

తెలుగు ప్రజల "ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు" ........మన ..
managudimellapadu .com .

Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved