వినాయకచవితి సంబరాలు


ఈ సారి వినాయకచవితి సంబరాలు అంబరాన్ని అంటాయి. అందరు కలసి చాల చక్కగా జరుపుకున్నారు, ఆ రెండు రోజులు ఎంతో సంతోషంగా గడిచాయి.
పూజలు మన జాలయ్య పంతులు గారు చక్కగా జరిపించారు. ఊరేగింపు బాగా జరిగింది, మన యూత్ భక్తి తో ఆడి అందరిని ఉత్సాహపరిచారు.
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved