గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు - 2014

               ఏ దేశమేగినా, ఎందు కాలిడినా

ఏ పీఠమెక్కినా, ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము
                                         - రాయప్రోలు


అందరికీ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved