పెద్ద పొడపాటి వారి ఇలవేల్పు గంగమ్మ తల్లి, ఆమె సోదరుడు పోతురాజు విగ్రహ ప్రతిష్ఠ, అమ్మవారి కొలుపులు మనూర్లో ఐదు రోజుల పాటు అట్టహాసంగా, అత్యంత భక్తిశ్రద్ధలతో జరిగాయి. ఆగస్టు 16 నుంచి 20 వరకు ఐదు రోజుల పాటు రోజుకొక విశిష్ఠతతో జరిగిన వేడుకల వివరాలను, ఫొటోలను అతి త్వరలో మీ ముందుకు తీసుకొస్తాం.
అనివార్య కారణాలతో రాలేక, వేడుకలు చూడలేక పోయిన వారికి చూపాలని.. చూసిన వారు మర్చిపోకుండా చేయాలని చేస్తున్న ప్రయత్నమే ఇది.
అశోక్ పొడపాటి
26-8-2013