మంట చెలరేగింది

మన ఊరిలో నరకాసురిడిని ఇలా వదించి మనం కూడా దీపావళి ని పూర్తి స్థాయిలో పండగ చేసుకున్నాం. 
మంట చెలరేగింది. మన వెంకట్ తెచ్చిన 1000 వాలాని టప్ టప్ మని పెల్చేసాం. వంకాయ బాంబులైతే డాం అని సబ్ధంతోపాటు దుమ్ము రేపాయి.www.managudimellapadu.com
Share this article :

+ comments + 2 comments

November 20, 2012 at 10:24 AM

అది దీపావళి మంట మాములు మంట కాదు .....టపాకాయల మంట అది ,చెరువు కాడ జండా స్థంబం దగ్గర ఊరి కుర్రోళ్ళు వేసిన మంట అది ,....

ఉరికి ఉన్న శని ని ఊరి కుర్రోల్లకు పట్టిన గ్రహాలని ప్రారద్రోలటానికి వేసిన నరక చతుర్దశి మంట అది ,జాయ్ గా హుషారుగా అందరం కలసి పొరపాటు

అందరు వచ్చి వేసిన మంట కాదు అది వచ్చి చుసిన మంట మాత్రమే అది కాకపోతే ఒక గంట మాత్రం మంచి ఎంజాయ్ మెంట్ మాత్రం తాట తీసింది ఆహ్ డామ్ములు ,
టపాసులు చెలరేగాయె మరి అక్కడ కుర్రోల్లంత చేరారు చక్కగా నేను,పిస్ ,అశోక్ ,వెంకట్ ,kp ,చైతన్య ,rk ,,ఇంకా కిట్టు,జన ,,ఊర్లో పెద్దోళ్ళు మోత్హానికి చెలరేగిందనే

చెప్పలబ్బ .....


మీ ...
మధు.కారుమూడి .

November 20, 2012 at 12:20 PM

meorable moments

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved