బాల్ థాకరే... కేవలం ఒక మతవాదిగా చూడొద్దు... తను ధైర్యంగా నిలబడి, మాఫియా స్మగ్లర్లతో కలబడి, మతవాదంతో తలపడకపోయి ఉంటే... ఇప్పటికి ముంబైని దావూద్ ఇబ్రహీం లాంటోళ్లు "చీకటి నగరం"గా మార్చేసేవాళ్లేమో!!
ముంబై చరిత్రను రాస్తే రెండు భాగాలుగా విభజించాలి.......ధాకరే కి ముందు.. ధాకరే తర్వాత
ఒక పెద్ద పులి కన్నుమూసింది...
హిందూ సమాజం ఒక పెద్ద దిక్కును కోల్పోయింది.
+ comments + 2 comments
Well Said.
ఒక శకం ముగిసింది ....హిందువుల ఆరాధ్య దైవం ఇక లేరు ...వారికి మన తరుపున అస్త్రునివాలి.