పొడపాటి అంజయ్య (రెడ్డి ) కన్నుమూత



మన  గ్రామానికి చెందిన పొడపాటి అంజయ్య(రెడ్డి)  అక్టోబర్ 23న అనారోగ్యంతో కన్నుమూశారు. వయసు 53 సంవత్సరాలు .. బంధుమిత్రుల అశ్రునయనాల మధ్య ఆయన అంత్యక్రియలు మరుసటి రోజు ఉదయం జరిగాయి.  పెద్దకర్మ నవంబర్ 6వ తారీకు గ్రామంలోని స్వగృహంలో నిర్వహించారు.





Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved