వినాయక చవితి వేడుకలకు ఆహ్వానం..
ముందుగా అందరికీ వినాయక చవితి శుభాకాంకలు. ప్రతి ఏడాదిలాగే, పండగ సందర్భంగా గ్రామంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని విగ్రహ కమిటీ నిర్ణయించింది. పండుగను జయప్రదం చేయాలని ప్రతి ఒక్కరినీ కోరుతోంది.. అందరికీ పేరుపేరునా ఆహ్వానం పలుకుతోంది. అయితే పండుగ వేడుకలను మరింత వైభవంగా, కన్నుల పండువగా నిర్వహించేందుకు విరాళాలు కోరుతోంది. ఆసక్తిగల వారు కారుమూడి చైతన్యను సంప్రదించగలరు. ఫోన్ నెం - 8985312425. విరాళాల కన్నా మీ ఆగమనమే ప్రదానమని మరోసారి మనవి చేస్తూ...మీ ఆత్మీయ ఆగమనం కోసం ఎదురు చూస్తూ..

                                                                                                                            మనగుడిమెళ్లపాడు. కామ్
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved