వైభవంగా వినాయక చవితి - 2016

వినాయక చవితి ఎప్పటిలాగే మనూర్లో ఈ ఏడాది కూడా కన్నుల పండువగా జరిగింది. మూడు రోజుల వేడుక తర్వాత ఊరేగింపుగా వెళ్లి గణనాథుడ్ని కొత్తపట్నం సముద్ర తీరంలో నిమజ్జనం చేశారు. ముందు రోజు రాత్రి గ్రామంలో ఊరేగింపు వైభవంగా జరిగింది. వినాయకుని లడ్డూ ప్రసాదాన్ని వేలంలో కామేపల్లి శ్రీనివాసరావు దక్కించుకున్నారు. వేడుకలకు సంబంధించిన కొన్ని చిత్రాలు..Share this article :

+ comments + 1 comments

January 18, 2017 at 12:39 AM

Amazing lord Ganesh

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved