కోలాహలంగా కోదండ రాముని కల్యాణంమన గ్రామంలోని రామాలయం లో శ్రీరామనవమి సంబరాలు కన్నుల పండువగా జరిగాయి. కల్యాణం, గ్రామోత్సవం, అన్నదానం అట్టహాసంగా నిర్వహించారు. నాలుగు జంటలు పీటల మీద కూర్చున్నారు. ఈ ఏడాది ఆలయానికి రంగులు వేసి అదనపు హంగులు తీసుకొచ్చిన నేపధ్యంలో... ప్రత్యేకంగా సంప్రోక్షణ నిర్వహించారు. వరప్రసాద్ పంతులు కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఆయా కార్యక్రమాలకు సంబంధించిన పూర్తి వివరాలు, మరిన్ని చిత్రాలు వీలైనంత త్వరలో....

- అశోక్ పొడపాటి 
ఫోటోలు: సాయి, బ్రమరాంభ పొడపాటి 
తేది:- 29-3-2015 

Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved