పొడపాటి కాంతమ్మ అస్తమయం..

మన గ్రామానికి చెందిన పొడపాటి కాంతమ్మ ఈ ఉదయం(20-8-2014) కన్నుమూశారు. ఆమె కొన్నాళ్ళ నుంచి వయో సంబంధ సమస్యలతో బాధపడుతున్నారు. ఆమె వయస్సు సుమారు 65 సంవత్సరాలు. ఆమె మృతికి మనగుడిమెళ్ళపాడు.కామ్ నివాళులు అర్పిస్తోంది.    
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved