మొత్తానికి మనోళ్లు మొదటి శ్రేణిలో మెరిశారుమొత్తానికి మనూరి పిల్లలందరూ ఇంటర్మీడియెట్ గట్టెక్కారు. అద్భుతాలు చేయకపోయినా.. గౌరవప్రదమైన మార్కులతో మెరిశారు. ఈ రోజు సెకండియర్ పరీక్షా ఫలితాలు విడుదలవ్వగా.. అందరూ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులయ్యారు. మన సత్యనారాయణ(సాయి) పొడపాటి 706/1000, శ్రీకాంత్ కారుమూడి 660/1000 మార్కులు సాధించారు. వీరిద్దరూ ఉమామహేశ్వర కళాశాల విద్యార్థులు. ఇక ఒంగోలులో నివాసముండే చైతన్య కారుమూడి(కారుమూడి శ్రీను చిన్న కొడుకు) అత్యధికంగా 922/1000 మార్కులు సాధించాడు. చైతన్య విజయవాడ శ్రీచైతన్య విద్యార్థి. వీరందరికీ హృదయ పూర్వక శుభాకాంక్షలు...


- అశోక్ పొడపాటి
తేదీ:- 3-5-2014


Share this article :

+ comments + 1 comments

May 3, 2014 at 10:34 PM

congrates and all the best for EAMCET.

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved