శతమానంభవతీ......పై రెండు ఫొటోల్లో మొదటిది కొత్త జంట జనార్దన్, త్రిలేఖ. 
వీరి వివాహం 17వ తేదీ రాత్రి బంధుమిత్రుల మధ్య ఘనంగా జరిగింది. 
మరుసటి రోజు ఉదయాన్నే తిరుపతికి పయనమయ్యారు.
ప్రయాణానికి ముందు మన గ్రామంలోని రామాలయంలో పూజలు చేశారు. 
ఈ ఫొటో ఆ సమయంలో తీసింది.

ఇక రెండో ఫొటోలో ఉంది పొడపాటి వెంకట్, శారదా దేవి దంపతులు.... వారి కుమారుడు పుష్కల్. 
వారి ఇలవేల్పు గంగాభవానీ అమ్మవారి దర్శనం కోసం 18వ తేదీ ఆదివారం ఆలయానికి వచ్చారు. 
అదే రోజు శారదా దేవి జన్మదినం. 
(చాలా ఆలస్యంగా మా శుభాకాంక్షలు)
ఈ ఫొటో ఆ ఆలయం వద్ద తీసింది.

ఈ రెండు జంటల జీవితాలు సుఖసంతోషాలతో సాగిపోవాలని కోరుకుంటూ.....

- అశోక్ పొడపాటి
ఫొటోలు: చక్రి కారుమూడి
తేదీ:- 26-5-2014


Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved