మన ఊరు- ప్రస్తుత తీరు- 2

మన ఊరు- ప్రస్తుత తీరు సీరీస్ లో ఇది రెండో భాగం. మొదటి భాగంలో ఖాళీ అయిన ఇళ్లు, దాని వెనక ఉన్న కారణాలపై చర్చించుకున్నాం(మొదటి భాగాన్ని http://www.managudimellapadu.com/2014/05/1.html ఈ లింక్ లో చూడండి). ఇప్పుడు దీనిలో ఊరిలో కొత్తగా కట్టిన, కడుతున్న ఇళ్ల ఫొటోలను మీరు చూడొచ్చు. ఓ నాలుగైదు ఏళ్ల నుంచి కట్టిన ఇళ్ల వివరాలన్నీ దాదాపుగా ఉన్నాయి. అయితే హడావిడిలో ఒకటీ అర మిస్ అయి ఉండొచ్చు. కారుమూడి(కొత్తింటి) శ్రీను, కారుమూడి వెంకట్రావు, పొడపాటి రాము, లక్ష్మయ్యల ఇళ్లు దీనిలో మిస్ అయ్యాయి. అవి కట్టి చానా ఏళ్లు అయిపోయింది కాబట్టి పెద్దగా అవసరం లేదుగానీ.. అవి కూడా ఉండుంటే మరింత నిండుగా ఉండి ఉండేది. ఇక ఈ సిరీస్ లో ఆఖరి భాగాన్ని వచ్చే వారం పోస్ట్ చేస్తాం. దానిలో మన ఊరిలోని ఆలయాలు, ఆట స్థలాలు, పాఠశాల తదితర వివరాలను మీ ముందుకు తెస్తాం.

- అశోక్ పొడపాటి
ఫొటోలు: కారుమూడి చక్రితో కలిసి
తేదీ:- 31-5-2014Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved