వృద్ధులకు దుప్పట్లు పంపిణీ...!

మన వేణు రావెళ్ళ గారు(కరవది సొసైటీ వైస్ ప్రెసిడెంట్). 

ఈ రోజు క్రిస్టమస్ సందర్బంగా చేజెర్ల గ్రామంలో, అక్కడి వితంతువులకు మరియ వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేసారు. ఈ కార్యక్రమానికి తెలుగు దండు అధ్యక్షులు కె. సీతారామయ్య గారు, టి డి పి మండల ప్రెసిడెంట్ కె. శ్రీనివాసరావు గారు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వేణు కి మా అభినందనలు. భవిష్యత్ లో కూడా ఇలాంటి మంచి పనులు ఎన్నో చెయ్యాలని మనస్పూర్తిగా కోరుకుంటూ....  మనగుడిమెళ్ళపాడు.కామ్  


తేది: 24 డిసెంబర్ 2013

Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved