ఇప్పటికిక సెలవ్: అశోక్ పొడపాటి


వ్యక్తిగత, వృత్తిగత కారణాలతో మనగుడిమెళ్లపాడు.కామ్ వెబ్ సైట్ రచనా బాధ్యతల నుంచి ప్రస్తుతానికి తప్పుకుంటున్నాను. ఊరికి సంబంధించిన ప్రతి విషయాన్ని మీ ముందుంచుంతాననే మాటను.. కారణాంతరాల వల్ల నెరవేర్చలేకపోతున్నానని చెప్పేందుకే ఈ పోస్ట్. ఇన్నాళ్లు భరించిన వారందరికీ ధన్యవాదాలు. సమర్థులు, ఉత్సాహవంతుల పర్యవేక్షణలో.. మన వెబ్ సైట్ విజయ ప్రస్థానం ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ.. కొనసాగుతుందని నమ్ముతూ.....
అశోక్ పొడపాటి
తేదీ: 3-9-2013
Share this article :

+ comments + 2 comments

September 3, 2013 at 9:48 PM

Hi Guys(Adminstrators),

This is not a good sign to our village site. what's wrong with the people. why people are behaving like this. Can some one (Admin) explain this. if you are not able to explain this please comment saying " i don't have any context " . Where we started this site, and where we are now. do you people had any context over here... i am thinking the same situation happening, which ever we faced last time with the other village site(old village site).... Guys this is not at all acceptable. think like as educated and professionals.
Hope you people should reply to this question. waiting for the same.

Best Regards,
Vamsi

September 5, 2013 at 10:54 PM

జీవితంలో ప్రతి రోజూ ఎన్నో సంఘటనలు. కొన్ని సంతోషాన్ని పంచితే, మరికొన్ని బాధల్ని నింపుతాయి. ఆ క్షణంలో ఆనందాల్ని, అశ్రువుల్ని నింపిన సంఘటనలను కొన్నేళ్ల తర్వాత తల్చకుంటే అద్భుతంగా అనిపిస్తాయి. అవే జ్ఞాపకాలు. ఆ జ్ఞాపకాల్ని పదిలపరచుకునే వేదికే మనగుడిమెళ్లపాడు.కామ్

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved