స్నేహితుల దినోత్సవ శుభాకాంక్షలు!!

ఈ ప్రపంచం లో స్నేహితులు లేని వారు ఎవరు వుండరు, స్నేహానికి వున్నా విలువ అలాంటింది.
"స్నేహమేరా జీవితం స్నేహమేరా శాశ్వతం." అని ఒక కవి ఎవరో అన్నారు 
కాని ఒక  రాజు (కింగ్) కి అవసరం లేకపోవచ్చు ఎందుకంటే అతనికి మంత్రి, సైన్యం అందరు అండగా వుంటారు, మనం రాజు అంతటి వాళ్ళం కాదు కనుక మనకి స్నేహం అవసరం. అంటే అవసరం కోసం కాదు, స్నేహం అవసరం. 

స్నేహం సమస్తం అదే జీవితం
..............Happy friendship day.............

Date: 04 August, 2013    
 www.managudimellapadu.com
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved