అమ్మవారి కొలుపులు

మిత్రులందరికీ ఇదే మా ఆహ్వానం.

నూతన గంగమ్మ అమ్మవారి విగ్రహ ప్రతిష్టపన ఆగష్టు 16వ తేదిన జరుతున్న శుభాసందర్భానగా మీ అందరికి ఇదే నా / మా అహ్వనము. 

16వ తేది : అమ్మవారి నూతన విగ్రహ ఊరేగింపు మరియు ప్రతిష్ట (తెల్లవారితే 17వ తేది)
18వ తేది : సముద్ర స్నానాలు 
19వ తేది : కొలుపుల ఆఖరి రోజు. 


ధన్యవాదములు, 
ఇట్లు మీ విధేయుడు, 
వంశీ కృష్ణ పొడపాటి
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved