హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.

మన ఊరి einstein మరియు టాపర్ పొడపాటి చిరంజీవి కి 

హార్దిక జన్మదిన శుభాకాంక్షలు.

తను మరిన్ని విజయాలు సాధించి
గొప్ప ఉన్నత స్థాయికి చేరుకోవాలని మనసారా కోరుకుంటున్నాం. 

తను ఎప్పుడూ సంతోషంగా ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ... 

మనగుడిమెళ్ళపాడు.కామ్

Date: 15 July, 2013 ====================*Happy Birthday Chiranjeevi*=====================

 

Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved