అనుబంధాల గురించి రాయండి..


ఊరంటే మనుషులే కాదు. చెట్లు, పుట్టలు, చెరువులు, పశువులు, వాగులు, వంకలు కూడా. మన ఈ జీవన ప్రయాణంలో మనుషులతోనే కాకుండా వీటితో కూడా ఎంతో కొంత అనుబంధం ఏర్పడి ఉంటుంది. మీకు వీలైనప్పుడు అలాంటి అనుబంధాల్ని ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి. సమయం దొరికినప్పుడు వాటికి అక్షర రూపాన్నిచ్చి మన వారందరితో పంచుకోండి. ఎంతో మందికి ఇలాంటివి చెప్పాలని ఉంటుంది కాని.. వినే వాళ్లుండరు. మనకా ఇబ్బంది లేదు. చెప్పేవాళ్ల కన్నా వినేవాళ్లు ఎక్కువ. రాయడం మర్చిపోవద్దు. ఎందుకంటే చివరికి మిగిలేది జీవితాలు కాదు... జ్ఞాపకాలే.
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved