కల్యాణ మహోత్సవానికి కదలిరండి

మనూరి రామాలయంలో శ్రీరామ, సీతమ్మల కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించేందుకు ఏర్పాట్లు ఇప్పటికే మొదలయ్యాయి. 19వ తేదీ(శుక్రవారం) ఉదయం కల్యాణం, అదే రోజు రాత్రి స్వామి వారి ఊరేగింపు నిర్వహించనున్నారు. అందుబాటులో ఉన్నవాళ్లు, వీలైన వాళ్లు ఆలయం వద్దకు వచ్చి కల్యాణ మహోత్సవాన్ని వీక్షించి, ఆ శ్రీరామచంద్రుని ఆశీర్వాదాలు పొందాల్సిందిగా నిర్వాహకుల మనవి. ఈ ఏటి నవమి పొడపాటి నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరగనుంది.
Share this article :

+ comments + 2 comments

April 18, 2013 at 10:34 AM

మీ వూరి గురించి తెలియకపోయినా మీ బ్లాగ్ చూశాక మీ వూరు చూడాలనిపిస్తుంది.శ్రీ రామ నవమి శుభాకాంక్షలు...

April 18, 2013 at 2:34 PM

తప్పకుండా..సదా మీకు ఆహ్వానం...మీక్కూడా శ్రీరామనవమి శుక్షాకాంక్షలు

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved