ఇది చదవడమూ ఓ అదృష్టమే..
ఇది ఈ రోడు 'ఈనాడు' ఆదివారం అనుబంధంలో ప్రచురితమైన అద్భుత కథనం. కృతజ్ఞతా భావం ఔన్నత్యం గురించి రచయిత అద్భుతంగా వివరించారు. ఎన్నో మంచి విషయాలను గుదిగుచ్చారు. ఇలాంటి స్ఫూర్తిదాయక కథనాలు చదవడమూ ఓ అదృష్టమే. ఆ అదృష్టం మీకూ కలిగించాలని నా సరదా. అందుకే ఈ పోస్ట్. హడావిడిగా కాకుండా తీరిగ్గా ఉన్నప్పుడు ప్రశాంతంగా చదువుకోండి. తర్వాత కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిన వారిని ఒక్కసారి గుర్తుతెచ్చుకోండి......
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved