మన ఊరు రామరాజ్యంలా...

శ్రీరామ చంద్రుడి పాలనలో అయోధ్యలా మన ఊరు ఎప్పుడు కళకళలాడుతూ ఉండాలని..
ఆ కొదండ రాముని చల్లని దీవెనెలు మనపై ఎప్పుడూ ఉండాలని..
ఆ అయోధ్యరాముని కరుణాకటాక్ష వీక్షణాలు అందరిపై ప్రసరించాలని...
ఈ భూగోళమంతా రామరాజ్యంగా కావాలని, సుఖశాంతులు భోగభాగ్యాలతో విలసిల్లాలని కోరుకుంటూ..
అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు.
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved