అప్పట్లో ఇలా జరిగింది
 ఓ ఐదేళ్ల క్రితం(2009 జనవరి 17న) మన ఊర్లో జరిగిన అన్న నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలకు ఆనవాళ్లవి. ఆ రోజు మనం తీసుకున్నఫొటోలివి. ఆరోజు ఏం జరిగిందో, దానికి ముందు మనం చేసిన ప్రిపరేషన్లేంటో ఈ ఫొటోలను చూస్తే గుర్తుకొస్తుంది. దాదాపు చాలా మందికి.. ఆరోజు ఇది చేశాం అన్న సంగతి కూడా గుర్తొండకపోవచ్చు. ఐదేళ్ల క్రితం సంగతులను మరచిపోవడం సహజం. కానీ ఈ ఛాయా చిత్రాల్ని చూశాక మాత్రం ఒక్కసారి రీకలెక్ట్ చేసుకోండి.
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved