ఈ విజయం మన సమిస్టి కృషి


 కనీసం వంద ఇళ్లు కూడా లేని మన ఊరి పేరు మీద పెట్టిన ఒక అతిసాధారణ సైట్ సాధించిన అపూర్వ విజయమిది. అతి తక్కువ కాలంలోనే ఇరవై వేల పైచిలుకు వీక్షణలు అసాధారణం. అందరి ఆదరాభిమానాల వల్లే ఇది సాధ్యమైంది. ఈ విజయ పరంపర ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ ...
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved