ఏం తిన్నా క్యాన్సర్..ఏం తాగినా క్యాన్సర్..

హైదరాబాద్ బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో జరుగుతున్న అంతర్జాతియ్య సదస్సు తెల్సింది ఇదే...ఎం తిన్న..ఎం తాగిన క్యాన్సర్. ముఖ్యం గా నగరంలో పండే ఆకుకూరలు, ఇక్కడి పాలు, పండ్లు అన్ని క్యాన్సర్ కారకాలే. ఈ రోడ్లపై అరగంట తిరిగితే రెండు ఫుల్ సిగరెట్ ప్యాకెట్లు తాగిన దానితో సమానమాట. ఇక ఎం తినాలి. ఎక్కడ తిరగాలి. గతంలో దయానంద సరస్వతి ఒక పిలుపు ఇచ్చారు....గో బాక్ టు వేదాస్ అని. అలాగే ఇప్పుడు... గో బ్యాక్ టు విలేజెస్ అని ఎవరైనా పిలుపు ఇవ్వాలేమో.....మనందరం కూడా వీలైనంత త్వరగా మన గుడిమెల్లపాడు వెళ్దాం. ఇది చాల అవసరం. ప్రస్తుత పరిస్థితుల్లో పల్లెటూళ్ళు కూడా సురక్షితం కాదుగాని...నగరం కన్నా చాలా బెటర్.
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved