మన ఊరి పొలాలుమన ఊరి పొలాలకు ఇలానే  వారానికి ఒకసారి శనగ చేలకు చక్కగా మందు కొట్టాలి మరి .... 

మనూరి పొలాలన్నీ 90% అన్ని శనగ నే ఈ సంవత్సరం ....ఇప్పటికి మాత్రం అన్ని అన్ని చక్కగా చాల బాగా ఉన్నాయ్ ....

మొన్న కురిసిన వాన కు మాత్రం ఒక్కసారిగా అందరికి గుండె జారినంత పనైంది ....ఆ తారక రాముని చల్లని దీవెనలతో 

ఎలాగోలా ఆ వాన దేవుడిని అలా సరిపెట్టించాడు .....ఇప్పుడు అన్ని చిన్నగా ఇంకా ఒక నెల రోజులలో కొతలన్ని అయిపోతాయి .

ఏదో కష్టానికి తగ్గ ఫలితం ఉండాలి కదా ...
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved