"హార్దిక పుట్టినరోజు " శుభాకాంక్షలుమాలో ఒకడు ...మన వాడు ,తన మాటలతో ఎలాంటి వారికైనా ఉప్పొంగే ఉత్సాహాన్ని ఇవ్వగలిగిన మనోడు ,అక్షరాన్ని 

మందార మాలగా మన ముందు మనకోసం అందం గా మల్చిన మన స్నేహితుడు ,  మన ఊరి  పిల్లలకు బాగా ఇష్ట మైన  

వాడు ...అందరు కలిసి మెలసి ఉండాలని  కోరుకునే నా ప్రియ మిత్రుడికి మన "తారకరాముని "దివ్య ఆశిస్సులు 

ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ  "హార్దిక పుట్టినరోజు "  శుభాకాంక్షలు  తెలియచేస్తూ ...మీ ...
మధు కారుమూడి .


                                                                      


Share this article :

+ comments + 1 comments

surendra
December 2, 2012 at 10:52 AM

putina roju subhakankashalu.........

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved