కారుమూడి వెంకటేశ్వర్లు(ఐటిసి) కన్నుమూత


మన గ్రామానికి చెందిన  కారుమూడి వెంకటేశ్వర్లు(ఐటిసి, అప్పన్న గారి) కన్నుమూసారు. కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్న ఆయన బుధవారం స్వగృహంలో మృతి చెందారు. అదే రోజు సాయంత్రం అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఆయన మృతికి మనగుడిమెళ్ళపాడు. కామ్ నివాళులు అర్పిస్తోంది. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తోంది.

Date : 05 December 2012
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved