సంక్రాంతి సెలబ్రేషన్స్

ఈ సంక్రాంతి ని మనం ఎలా సెలెబ్రేట్ చేసుకుంటే బావుంటుందో అందరూ చెప్పండి. గత ఏడాది కన్నా మరింత మెమొరబుల్ గా జరుపుకోవడానికి ఎం చేస్తే బావుంటుందో ఆలోచించి మన వాళ్ళందరితో పంచుకోండి. అన్నిటి కన్నా ముఖ్యంగా వీలైనన్ని ఎక్కువ రోజులు ఊల్లొ ఉండేలా ప్లాన్ చేసుకోండి. కనీసం ఎన్టీఆర్ వర్థింతి(జనవరి 18) వరకు.
Share this article :

+ comments + 3 comments

December 20, 2012 at 11:22 PM

పో యినసారి కంటే బాగా చేయాలని అని నేను అనను ఎందుకంటే ....పొయినసారి చాలా బాగా జరుపుకున్నాం ...ఈ సారి అలనే చేద్దాం కాకపోతే నాదో చిన్న సలహా ....మన పాత సాంప్రదాయాల్లో ( అలవాటు ) ఒకటిగా ఉండే తెర బొమ్మ అంటే సినిమాలు వేద్దాం దీనికైతే పెద్దగ ఖర్చు కూడా అవ్వదని నా అభిప్రాయం ....అబ్బాయ్ ........! మరి మీరు ఏమంటారు .....?

December 22, 2012 at 1:51 AM

good planing ps...
alage cheddaam.

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved