మన చెరువులు నీళ్ళోచ్చాయి

ఇంత వరద, ప్రమాదం లో కుడా మనకు ఓ శుభవార్త ఏంటంటే చెరువులోకి నీళ్ళు రావడం. నిన్న మొన్నటి వరకు కుళాయిలు రాకపోతే నీళ్ళకోసం నానా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. ట్యాంక్ లతో నీరు తెచ్చుకోవాల్సి వచ్చేది. ఇప్పుడా సమస్య తీరినట్టే. 
Share this article :
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved