ఎర్రంనాయుడు " ఇక లేరు "తెలుగు దేశం పార్టీ పుట్టుకనుండి ఇప్పటి వరకు  పార్టీ కి ప్రజలకు సేవలందించిన ఉత్తరాంద్ర ఆశాకిరణం 


తెలుగుదేశం పార్టీ కి ఒక మూల స్థంభం లాంటి BC నేత "ఎర్రంనాయుడు " ఇక లేరు,
ఇది మన ఊరి తెలుగుదేశం పార్టీ అభిమానులకు ,తెలుగుదేశం పార్టీ కి తీరని లోటు.
అయన ఆత్మ కి శాంతి చేకూరాలని ....మన ఊరి  TDP అభిమానుల తరుపున ,మన మనగుడిమెళ్ళపాడు .కామ్

వారి కుటుంబ సబ్యులకు మన ప్రగాడ సంతాపం తెలుపుతూ .....


మన...


మనగుడిమెళ్ళ పాడు.కామ్
Share this article :

+ comments + 4 comments

November 2, 2012 at 10:56 AM

johar erranna

November 2, 2012 at 11:16 AM

johar

November 2, 2012 at 11:19 AM

johar yerram nayudu. yerram nayudu amar rahe.

November 2, 2012 at 3:29 PM

joharulu joharuluu....

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved