ఇదీ వినాయకుడి కథ..


ఈసారి కూడా అందరు అనుకున్నట్లుగానే జరిగింది ...
కాని ఆ రోజు రానే వచ్చింది ......
ఎవరికీ వాళ్ళే
మాట్లడేసుకుంటున్నారు.....
ఊరంతా దీనిగురించే గుసగుసలు అస్సలు, ఎవరు ఇంతకి అస్సలు ఎలా చేస్తారో 

చూద్దామని కొంతమంది, హోరాహోరిగా మాటలు నడుస్తున్నాయ్ 
ఏ ఇంట్లో చూసినా ఇవే మాటలు .....
పొలం గట్లమీద కూడా వీటి గురించే తెగ ఎడతెరిపి లేకుండా ఒక వారం ముందు నుండి తీవ్రంగా చర్చలు ... మోత్హానికి వచ్చేసింది ఆరోజు ..
తెల్లరేటప్పటికి  ఏమైందో తెలియదు గాని ఎదో జరుగుతుంది అని మాత్రం కాస్త ప్రజలందరు 
అనుకుంటున్నారు ....వీరందరు ఇలా అనుకుంటూ ఉండగలినే ...........పిల్లకాయలందరూ ముందు పరిగెడుతూ 
వస్తున్నారు .... ఒక్కసారిగా ట్రాక్టర్ ఊర్లోకి వచ్చేసింది .......
ఆ ట్రాక్టర్ లో ముసుగు వేసి 10 ఎత్హున ఉన్న ఆ
ఆకారాన్ని చూసి అందరు కాస్త ఊపిరి పీల్చుకున్నారబ్బ మోత్హానికి .......
.........ఇంకా చూడు  ఆరోజు రాత్రి అలా  ఏదేదో చేద్దామనుకుని చప్పగా  పడుకుని నిద్రపోయారు ..... అమ్మో తెల్లారింది , చక చకా పందిరి గుంజలు వచ్చీ, రేకులు వచ్చీ తక టకా మని తలా ఒక చెయ్యే వేసారు . గంటలో పందిరి రెడీ  అయింది ......
ఇంకా చుడండి మెరుపు వేగంతో ఆ "గణపతి" ని  అలా తలా ఒక చేయీ వేసి ఆ పందిరి లో చక్కగా కొలువు దీర్చారు ....ఆ వారం రోజులు అల అలా పూజ కార్యక్రమాలతో నడిపించి .... చిన్నగా ఆ శనివారం రాత్రి ......జరిగింది చూడు ఉత్సవం వాడు వీడు అని తేడా లేకుండా
ఊరు ఊరంతా చిన్నగా సెంటర్ దగ్గరకు చేరుకొని మొదలైన  ఉత్సవం అనితరసాద్యంగా...
ఆ డప్పుల రణగొణ ద్వనుల మద్య మన ఊరి మన మిత్రుల నృత్యాలతో అస్సల పండగకే ఒక అందం ఆరోజు రాత్రి....  రక రకాలా బాంబులు , టపాసులు .... అర్ధరాత్రి 2 గంటల దాక
నిజంగాఎంత బాగా జరిగింది ....అద్బుతంగా 
ఈ సారి వినాయక చవితి మహోత్సవం మన వెంకట్ సారద్యంలో జరిగిందనే చెప్పాలి.
                                                                                                 
                                                                                Thanks&Regards
                                                                                  Madhu karumudi.

డియర్ ఫ్రెండ్స్....
మీరు అందరు అనుకున్నట్టు అంత సులువుగా ఏమి జరగలేదు మన  వినాయకచవితి. అసలు దీని మీద రకరకాలైన కామెంట్స్ విన్నాను. అసలు వీళ్ళు చెయ్యగలరా అని అనిన వాళ్ళు ఉన్నారు. అసలు  మనకి ఇంతకూ ముందు ఇచిన చందాలకంటే ఈ సారి అందరు తక్కువ ఇచ్చారు.అయినప్పటికీ మన ఊరి మన ముందు యూత్ అందరు మనకి సపోర్ట్  గా ఉంటూ..మనల్ని ముందుకు నడిపించారనే చెప్పాలి.ఈ విషయం లోమాత్రం మనం ముందుగా వేణు రావెల్ల ని చెప్పుకోవాలి.ఎందుకంటే నాకు తెలిసి వేణు ఎప్పుడు ఎటువంటి వేడుకలకి రాలేదు.కాని ఈ సారి అన్నింటా తను ఉంది మనకి తోడుగా మన పనులని పంచుకుని మనలో ఒకడై పని చేసాడు.ఇలాంటి విషయాలలో మన ముందుతరం మనకి అప్పుడు ,ఇప్పుడు ,ఎల్లప్పుడూ,మనకి తోడుగా ఉంటున్నారుఇంకా పొతే మనం వినాయకుడి గురించి మాట్లాడాలి అంటే వినాయకుడిని తీసుకు రావటం దగ్గరి నుంచి నిమజ్జనం వరకు అందరు చాల ఉత్సాహంగా ఉన్నారు.మిత్రుడు మధు చెప్పినట్టు అంత వెంకట్ దే న్నాడు. కాని మీరు అందరు లేనిది నేను ఎక్కడున్నాను చెప్పండి. నాకు అన్ని విధాలుగా మీరు సహాయం గా ఉండబట్టే ఆ వినాయక చవితి ని అంత గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకోగలిగాం. రేపు ఇంకో వేడుక ఎదైనా ఉంటె దానిని ఇంతకన్నా గ్రాండ్ గా సెలెబ్రేట్ చేసుకుంటామని గట్టిగా చెప్తున్నాను.ఎందుకంటే ఇప్పటి వరకు మనకి ఊరి మీద అభిమానం ఉండేది కాని ఇప్పుడు ఊరు నాది అనే అభిప్రాయం ఏర్పడింది. అయినా మనం ఎదైనా చేసాము అంటే ఊరిలో మనల్ని వేలేతి చూపించే దమ్ముండాలి కదా. ఇప్పటి వరకు ఎదినా తప్పుగా జరిగుంటే అందరు మనసారా మన్నించాలి .ఎందుకంటే మనలో మనకి అభిప్రాయ భేదాలు ఉండకూడదు.అందరికి చివరగా వినాయక చవితి ని అంత గ్రాండ్ గా చేసినందుకు సహకరించిన పేదలకు ,పిన్నలకు అందరికి  మనస్పూర్తిగా నా అభినందనలు................

                                                                                                                     ఎప్పటికి 
                                                                                                                         మీ వెంకట్రావు.
Share this article :

+ comments + 1 comments

Anonymous
October 31, 2012 at 9:03 AM

babu me venanna anni karyakramalaki vachadu inka antaaka mundu jarigina uthsavalaki banae vachavadu kada nuvu chudaleda leka nuvu raleda anna


etlu
me vuri abhimani
chaitu

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved