దీపావళి వచ్చేసింది.

దీపావళి వచ్చేసింది. మనకు ఎంతో ఇష్టమైన పండుగ, అందరు ఇంటి నిండా దీపాలతో అలంకరిస్తారు, చిన్నపిల్లలకైతే ఈ పండుగ ఒక నెల ముందే మొదలవుతుంది.
ఇప్పటినుండే బాంబులు టపాసులు అని ఇంట్లో గోలచేస్తుంటారు. డబ్బులు దొరికితే మొదట వాటికే కర్చుచేస్తారు. తుపాకీలు కొని హీరో లా కాలుస్తుంటారు.
ఒక పది రోజులు ముందునుండి ఆ బాణాసంచా శబ్దాలు వినిపిస్తూనే ఉంటాయి. మనం కూడా దీపావలిని గుర్తుచేసే నాలుగు జోక్స్ తో కాసేపు నవ్వుకొని,
మన దీపావళిని ప్లాన్ చేసుకుందాం.
 
 
Share this article :

+ comments + 1 comments

October 30, 2012 at 12:35 AM

మన వెబ్ సైట్ కి రెండువారాల ముందే దీపావళి......థాంక్స్ పీఎస్

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved