మన చెరువు


చానాళ్ళ తర్వాత మన చెరువులోకి నీరు వచ్చింది. నిన్న మొన్నటి వరకు చెరువు ఎండిపోయింది. ఇటీవలే పూడిక తీసారు. ఇప్పుడు కురుస్తున్న వర్షాలతో పూర్తి స్థాయిలో నీరు చేరింది. దీనివల్ల కొంత మేర నీటి కష్టాలు తీరినట్టే. ఫోటో పంపించిన కొండప్ప చౌదరి కి ధన్యవాదాలు.

Share this article :

+ comments + 1 comments

October 22, 2012 at 2:31 PM

cheruvu nindi ila neetitho malli epudu chustana anukuna, chala santhoshamga undi abba. mana gramaaniki oka pedda varam la varsham mana kashtalni teerchindi. ee chervu lo neellalaga mana graama prajalantha yepudu ninduga kalakalaladuthu santhoshamga undalani korukuntunna.

Dear Bro thanks for sending pic.

Post a Comment
 

Copyright © 2011. మన గుడిమెళ్లపాడు - All Rights Reserved